Latest posts
-
ఆడబిడ్డ అర్థ మొగుడు.
ఆడబిడ్డ అర్థ మొగుడు.
-
ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.

ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.

ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.

ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
-
ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.

ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
-
ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.

ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
-
ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.