Latest posts
-
అప్పులేనివాడు అధిక బలుడు.
అప్పులేనివాడు అధిక బలుడు.
-
అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
-
అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.

అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.

అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
-
అప్పు చేసి పప్పు కూడు.
అప్పు చేసి పప్పు కూడు.
-
అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.

అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.

అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
-
అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.