Latest posts
-
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
-
అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
-
అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.

అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.

అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
-
అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.

అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
-
అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.

అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.

అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.