Latest posts
-
బండెనుక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి
బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా పోలీసు మిలిట్రి రెండు బలవంతులనుకోని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో మా పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా స్త్రీ పురుషులంత గలిసి ఇల్లాలమంత గలిసి వడిసేల రాళ్లు గట్టి వడివడిగ గొట్టితేను కారాపు నీళ్లు దెచ్చి కండ్లళ్ల జల్లితేను నీ మిలిట్రి బారిపొయెరో నీ మిలిట్రి బారిపొయెరో… నైజాము…
-
వ్యావహారిక భాషకు దిక్సూచి
నేడు గిడుగు రామమూర్తి గారి జయంతి ( తెలుగు భాషా దినోత్సవం ) ఆంగ్లేయుల పాలన వచ్చేవరకు మనం ప్రజల భాష గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే- మనది బానిసదేశమై ఉండేది కాదు. ఇంగ్లిషువాళ్లు కొత్త బడులు పెట్టారు. కొత్త చదువులు మొదలుపెట్టారు. కొత్త పుస్తకాలు రాయించారు. అన్నిటికీమించి అందరికీ చదువు అనే ఆలోచన పెంచారు. కొత్త విద్యార్థులు ఎందరో బడిబాట పట్టారు. అప్పుడు కొత్తభాష అవసరమైంది. ఈ దశలో పద్యం జోరు తగ్గింది. వచనం హోరు…