Latest posts
-
ఇంటికి జేష్టాదేవి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.

ఇంటికి గుట్టు, మడికి గట్టు.
ఇంటికి గుట్టు, మడికి గట్టు.
-
ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికోక దండ.
ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికోక దండ.
-
ఇంటికి గుప్పెడు బియ్యం, ఇల్లాలికి పదిపుట్లు (పూటలు).

ఇంటికి ఏబ్రాసి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.

ఇంటికి ఈలకత్తి, పొరుగుకు బంగారు కత్తి.
ఇంటికి ఈలకత్తి, పొరుగుకు బంగారు కత్తి.
-
ఇంటికి ఇత్తడి చిలుక, బయటకి బంగారు చిలుక.

ఇంటికి ఆడుబిడ్డ చేటు, మిద్దెకు పూరిపంచ చేటు.

ఇంటికి ఆడపిల్ల ముప్పు, దోడ్డికి వారసప్రం ముప్పు.

ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.
ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.