Latest posts
-
అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
-
“అ ఆ ” లు రావు అగ్రతాంబూలం కావాల
“అ ఆ ” లు రావు అగ్రతాంబూలం కావాల
-
అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
-
అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
-
అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
-
అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
-
అంధునికి అద్దం చూపినట్లు.
అంధునికి అద్దం చూపినట్లు.
-
అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
-
అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
-
అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.
అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.