Latest posts
-
అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.

అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.

అంతకు ఇంతయింది, ఇంతకెంతవుతుందో, ఇంతకింతే!

అంతా ఉరిమి ఇంతేనా కురిసేది?
అంతా ఉరిమి ఇంతేనా కురిసేది?
-
అంతంత కోడికి అర్థసేరు మసాలా.
అంతంత కోడికి అర్థసేరు మసాలా.
-
అండలుంటె కొండలు దాటవచ్చు.
అండలుంటె కొండలు దాటవచ్చు.
-
అంటే ఆరడి అవుతుంది, అనకపోతే అలుసవుతుంది.