Latest posts
-
అంచు డాబే గాని, పంచె డాబులేదు
అంచు డాబే గాని, పంచె డాబులేదు
-
అంగడివీధిలో ఆలిని పడుకోపెట్టి, వచేవాళ్ళూ పోయేవాళ్ళూ దాటిపోయినారు అన్నట్టు
అంగడివీధిలో ఆలిని పడుకోపెట్టి, వచేవాళ్ళూ పోయేవాళ్ళూ దాటిపోయినారు అన్నట్టు
-
అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు
అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు
-
అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను
అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను
-
అంగడిలో అమ్మి గొంగడి కొన్నట్టు
అంగడిలో అమ్మి గొంగడి కొన్నట్టు
-
అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం
అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం
-
అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది
అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది
-
అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం
అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం
-
అంగట్లో అరువు, తలమీద బరువు
అంగట్లో అరువు, తలమీద బరువు
-
అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది
అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది