Latest posts
-
ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.

ఇక్కడా అక్కడా ఇంటే ఈడేరిపోతావు, నా ఇంటికి రావే నవసిపోదూగాని.

ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
-
ఇక పుట్టెనా, పెరిగేనా పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.

ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.

ఇంతేనా బుద్ధులు కుఱ్ఱవాడా అంటే కడమవి కావిళ్ళతో వస్తున్నావి అన్నాడట.

ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
-
ఇంట్లో మొగుడు కొడితే, వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.

ఇంట్లో పుష్టి, ఒంట్లో సుస్తి.
ఇంట్లో పుష్టి, ఒంట్లో సుస్తి.
-
ఇంట్లో పులి, బయట పిల్లి
ఇంట్లో పులి, బయట పిల్లి