Latest posts
-
ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.

ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.

ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.

ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.

ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
-
ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.

ఇంటిగుట్టు లంకకు చేటు.
ఇంటిగుట్టు లంకకు చేటు.
-
ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
-
ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.