Latest posts
-
అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.

అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?

అలిగిన ఆలి, తడిసిన మంచము బిగుసుకుంటవి.
అలిగిన ఆలి, తడిసిన మంచము బిగుసుకుంటవి.
-
అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.

అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.

అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.

అలవి మీరితే అమృతం అయినా విషమే.
అలవి మీరితే అమృతం అయినా విషమే.
-
అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.

అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.

అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.