Latest posts
-
ఇహమూ, పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
ఇహమూ, పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
-
ఇహం మన్ను, పరం పైడి.
ఇహం మన్ను, పరం పైడి.
-
ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
-
ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
-
ఇస్తే వరం, పెడితే శాపం.
ఇస్తే వరం, పెడితే శాపం.
-
ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).
ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).
-
ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
-
ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.
ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.
-
ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
-
ఇసుకతో తాడు పేమినట్లు.
ఇసుకతో తాడు పేమినట్లు.