ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.

💬 మీ ప్రాంతంలో ఈ సామెత ఎలా చెబుతారు? కింద కామెంట్‌లో పంచుకోండి.