తెలుగు బిడ్డ
చనువారెల్లను జనులం జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్ వినవలె గనవలె మనవలె నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా
చనిపోయిన ఉత్తముల చరిత్రలను శ్రద్ధగా విని, వారివలనే నడుచుకొనుచు ముక్తిని యత్నించవలెను. తయ యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపగూడదు.