తెలుగు బిడ్డ
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమా
పాపవర్తనము, కల్మషం ఉన్నంతవరకు పుణ్యతీర్థాలలో మునిగినా, నిధులపై తిరిగి, వేల్పులకు మ్రొక్కుచున్ననుఉ ఏమి ప్రయోజనము లేదు.