పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమంతలేక జారడగును
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము
ఈ కాలపు బ్రాహ్మణులు పరుల ధనాన్ని ఆశిస్తున్నారు. ప్రాణాల కంటే దానమే గొప్పదంటున్నారు. జ్ఞానం లేకపోయినా అందరికంటే తామే గొప్ప అని అపోహ పడుతున్నారు.