తెలుగు బిడ్డ
వెలయాలు సేయు బాసలు వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్ గలలోఁన గన్న కలిమియు, విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.