భోగంబుల కాశింపక

పధ్యం:: 

భోగంబుల కాశింపక 
రాగద్వేషంబు రంగుడదమలో 
వేగమె మోక్ష పదంబును 
రాగను నాతండు యోగిరాయుడు వేమా!

తాత్పర్యము: 
సుఖముల నాశింపక, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి శ్రీఘ్ర ముగనే ముక్తి కలుగును.