రూపువంక పేరు రూఢిగా నిలుచును పేరువంక క్రియలు పెనగుచుండు నాశమౌను తుదకు నామరూప క్రియల్ విశ్వదాభిరామ వినురవేమ!