లోకమందుబుట్టి లోకమందె పెరిగి లోక విభవమోర్వలేక జనుడు లోకమందు జనికి లోబడి చెడిపోవును విశ్వదాభిరామ వినురవేమా!