అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినుర వేమ!