దేవుడనగ వేరే దేశముందున్నాడె

పధ్యం:: 

దేవుడనగ వేరే దేశముందున్నాడె 
దేహితోడ నెపుడు దేహమందె 
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు 
విశ్వదాభిరామ వినురవేమ 

తాత్పర్యము: 
మన ఇంద్రియాలను నడిపించే జీవ చైతన్యమే దేవుడు. ఆ దేవ చోదితుడైన నరుడు తన వాళ్లకోసం పాటుపడాలి.