నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని

పధ్యం:: 

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని 
కడుపు చల్లజేసి ఘనత విడుచు 
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము: 
కన్యాదానం చేసినవారిని, అన్నం పెట్టిన వారిని ఎల్లప్పుడూ గౌరవంతో చూడాలి. వారికి తగిన మర్యాద ఇవ్వనివాడు దుష్టుడితో సమానం.