బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి మిత్రచంద్ర శిఖులు నేత్రచయము మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా విశ్వదాభిరామ వినురవేమ