బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ, ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ