Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు
అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
Read more
about అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
Log in
to post comments
అరిచే కుక్క కరవదు.
Read more
about అరిచే కుక్క కరవదు.
Log in
to post comments
అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
Read more
about అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
Log in
to post comments
అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
Read more
about అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
Log in
to post comments
అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
Read more
about అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
Log in
to post comments
అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.
Read more
about అయ్యో అంటె ఆరు నెలల పాపం వస్తుంది.
Log in
to post comments
అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
Read more
about అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
Log in
to post comments
అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
Read more
about అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
Log in
to post comments
అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
Read more
about అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
Log in
to post comments
అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
Read more
about అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
Log in
to post comments
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
Read more
about అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
Log in
to post comments
అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
Read more
about అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
Log in
to post comments
అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
Read more
about అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
Log in
to post comments
అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం
Read more
about అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం
Log in
to post comments
అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
Read more
about అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
Log in
to post comments
అయ్య తిరుపతి, అమ్మ పరపతి.
Read more
about అయ్య తిరుపతి, అమ్మ పరపతి.
Log in
to post comments
అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
Read more
about అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
Log in
to post comments
అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
Read more
about అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
Log in
to post comments
అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
Read more
about అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
Log in
to post comments
అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
Read more
about అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
21
22
23
24
25
26
27
28
29
…
next ›
last »