Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఆశ్లేష వర్షం అందరికీ లాభం.
Read more
about ఆశ్లేష వర్షం అందరికీ లాభం.
Log in
to post comments
ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.
Read more
about ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.
Log in
to post comments
ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.
Read more
about ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.
Log in
to post comments
ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.
Read more
about ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.
Log in
to post comments
ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.
Read more
about ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.
Log in
to post comments
ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.
Read more
about ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.
Log in
to post comments
ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.
Read more
about ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.
Log in
to post comments
ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.
Read more
about ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.
Log in
to post comments
ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.
Read more
about ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.
Log in
to post comments
ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
Read more
about ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
Log in
to post comments
ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
Read more
about ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
Log in
to post comments
ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
Read more
about ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
Log in
to post comments
ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
Read more
about ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
Log in
to post comments
ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
Read more
about ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
Log in
to post comments
ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
Read more
about ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
Log in
to post comments
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
Read more
about ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
Log in
to post comments
ఆశకు దరిద్రానికి లంకె.
Read more
about ఆశకు దరిద్రానికి లంకె.
Log in
to post comments
ఆశకు దరిద్రానికి లంకె.
Read more
about ఆశకు దరిద్రానికి లంకె.
Log in
to post comments
ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
Read more
about ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
Log in
to post comments
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
Read more
about ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
11
12
13
14
15
16
17
18
19
…
next ›
last »