Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?
Read more
about అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?
Log in
to post comments
అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.
Read more
about అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.
Log in
to post comments
అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
Read more
about అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.
Log in
to post comments
అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.
Read more
about అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.
Log in
to post comments
అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
Read more
about అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
Log in
to post comments
అల్లుడిని చూసి 'ఈయన నా కూతురి మొగుడూ', తోడి పెండ్లికొడుకును చూసి 'ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ' అన్నాడట
Read more
about అల్లుడిని చూసి 'ఈయన నా కూతురి మొగుడూ', తోడి పెండ్లికొడుకును చూసి 'ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ' అన్నాడట
Log in
to post comments
అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.
Read more
about అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.
Log in
to post comments
అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.
Read more
about అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.
Log in
to post comments
అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.
Read more
about అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.
Log in
to post comments
అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.
Read more
about అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.
Log in
to post comments
అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను.
Read more
about అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను.
Log in
to post comments
అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
Read more
about అల్పుడికి ఐశ్వర్యం వస్తే, అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడుట.
Log in
to post comments
అల్పనరులకెల్ల నతివలపై చింత.
Read more
about అల్పనరులకెల్ల నతివలపై చింత.
Log in
to post comments
అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.
Read more
about అల్పవిద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద.
Log in
to post comments
అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.
Read more
about అలక పానుపు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారుపడినట్లు.
Log in
to post comments
అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
Read more
about అలిగి నలుగురిలో కూర్చుంటె అలుక తీర్చే అయ్య ఎవరు?
Log in
to post comments
అలిగిన ఆలి, తడిసిన మంచము బిగుసుకుంటవి.
Read more
about అలిగిన ఆలి, తడిసిన మంచము బిగుసుకుంటవి.
Log in
to post comments
అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.
Read more
about అలిగి అల్లుడు చెడ్డాడుట, కుడువక కూతురు చెడ్డదట.
Log in
to post comments
అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.
Read more
about అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు.
Log in
to post comments
అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.
Read more
about అలసిసొలసి అక్కపక్కలోకి వస్తే, అక్క ఎత్తుకపోయి బావపక్కన వేసిందిట.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
19
20
21
22
23
24
25
26
27
…
next ›
last »