Latest posts
-
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పుట్టినరోజు
1937: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పుట్టినరోజు 2012-12-28
-
ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ జయంతి
1932 ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ జయంతి 2012-12-28
-
1921లో మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
1921లో మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. 2012-12-28
-
1885లో భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
1885లో భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. 2012-12-28
-
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం వరుసగా 4వసారి సీఎంగా బాధ్యతలు
అహ్మదాబాద్, డిసెంబర్ 26 : గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బేణివాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మోడీ వరుసగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అగ్రనేతలు తరలివచ్చారు. 2012-12-26
-
1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది.
1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28దేశాలు సంతకాలు చేసాయి. 2012-12-27
-
1911: జాతీయ గీతం, జనగణమన ను మొదటిసారి, కలకత్తాలో, కాంగ్రెసు సభల్లో పాడారు
1911: జాతీయ గీతం, జనగణమన ను మొదటిసారి, కలకత్తాలో, కాంగ్రెసు సభల్లో పాడారు 2012-12-27
-
భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) స్తాపించిన రోజు
1925: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) స్థాపన. 2012-12-26
-
2004 లో సునామీ
2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్టీలకు సమానం. 2012-12-26
-
హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణించిన రోజు
1977: విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణం. 2012-12-25