Latest posts
-
ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.
ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.
-
ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
-
ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.
ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.
-
ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.
ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.
-
ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.
ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.
-
ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.
ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.
-
ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
-
ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.
ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.
-
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.
-
ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.
ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.