Latest posts
-
ఇల్లు కాలి ఒకడేడిస్తే, ఇంగిలీకాలకు ఇంకోకడేడ్చాడుట.

ఇల్లు కాలి ఒకడేడ్చే, ఒళ్ళుకాలి ఒకడేడ్చే.

ఇల్లు కాలింది జంగమయ్యా ! అంటే, నాజోలె, కప్పెర నాదగ్గరే ఉన్నాయిలే అన్నాడుట.

ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.

ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.
ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.
-
ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
-
ఇల్లు ఎక్కి గంతులేస్తూ, చూసేవాని మీద తుపాకి పేలుస్తా అన్నదిట.

ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
-
ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
-
ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?