Latest posts
-
ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
-
ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
-
ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
-
ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
-
ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
-
ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
-
ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
-
ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
-
ఇల్లలుకగానే పండుగౌతుందా?
ఇల్లలుకగానే పండుగౌతుందా?
-
ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.
ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.