Latest posts
-
ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.

ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ములబఱ్ఱె కొట్టానికి చేటు.

ఇఱుకులో సరుకు మంత్రం.
ఇఱుకులో సరుకు మంత్రం.
-
ఇఱుకులో సరుకు దించినట్లు.
ఇఱుకులో సరుకు దించినట్లు.
-
ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).

ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.

ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
-
ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.

ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
-
ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.