Latest posts
-
ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?

ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
-
ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.

ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.

ఇనుము కరగేచోట ఈగలకేమి పని?
ఇనుము కరగేచోట ఈగలకేమి పని?
-
ఇనప గుగ్గిళ్ళుగానీ. మినప గుగ్గిళ్ళు కావు.

ఇనుపకుండ పగిలితే అతకవచ్చునుగాని, మట్టికుంద పగిలితే అతకలేము.

ఇద్దరు పెద్ద మనుషులు ఎదురుపడితే మూడుదారులు, ఒకపెద్దమనిషి ఇంకొక మూర్ఖుడు ఎదురుపడితే రెండుదార్లు, ఇద్దరూ మూర్ఖులైతే ఒకేదారి.

ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇఱుకునపడి చచ్చాడుట.

ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.
ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.