Latest posts
-
ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
-
ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.
ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.
-
ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.
ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.
-
ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.
ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.
-
ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).
ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).
-
ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.
ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.
-
ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?
ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?
-
ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.
ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.
-
ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.
ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.
-
ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.