Latest posts
-
ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.

ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.

ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.

ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
-
ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.

ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.

ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
-
ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)

ఇచ్చే గొడ్డునే పితికేది.
ఇచ్చే గొడ్డునే పితికేది.
-
ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.