Latest posts
-
ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.

ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.

ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
-
ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
-
ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.

ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
-
ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.

ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.

ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.

ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.