Latest posts
-
ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.

ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుడికి మొక్కినట్లు.

ఇంట్లో కందిరీగలు తిట్టెలు పెడితే, ఇల్లాండ్రు గర్భవతులౌతారట.

ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీల మోత.
ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీల మోత.
-
ఇంట్లో ఈగపులి (పిల్లి), బయట (పెద్ద) పులి.

ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు.
ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు.
-
ఇంట్లో ఇత్తులు లేవూ, ఇద్దఱికీ మాటలు లేవు. (భార్యాభర్తలకు)

ఇంటెద్దుకు బాడిగలేదు.
ఇంటెద్దుకు బాడిగలేదు.
-
ఇంటిసొమ్ము విప్ప పిండి, పొరుగింటి సొమ్ము పొడిబెల్లం.

ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.