Latest posts
-
ఇంటివారు ‘ఒసే’ అంటే బయటివారు ‘తసే’ అంటారు.

ఇంటివానికి చులకనైతే బయటవానికి చులకన, బానిసవానికీ చులకన.

ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.

ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
-
ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.

ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.

ఇంటివాడు ‘ఇలో’ అంటే బయటివాడు ‘పొలో’ అన్నాడుట.

ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.

ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
-
ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.