Latest posts
-
ఇంటిమొగుడు కుంటెనకాడైతే (తార్పుడుకాడు) ఱంకుకు రామేశ్వరం పోవలెనా?

ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.
ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.
-
ఇంటిమగనికి ఎద్దుబండి, బయటి మొగనికి గుఱ్ఱలబండి.

ఇంటిమగనికి ఈచ(త) కట్లు, బయటి మొగనికి తాటికట్లు.

ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.

ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.

ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.

ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.

ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.

ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.