Latest posts
-
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
-
ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
-
ఇంటిగుట్టు లంకకు చేటు.
ఇంటిగుట్టు లంకకు చేటు.
-
ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
-
ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
-
ఇంటికూడుతిని ఱంకు మొగుళ్ళ వెంటపడినట్లు.
ఇంటికూడుతిని ఱంకు మొగుళ్ళ వెంటపడినట్లు.
-
ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు.
ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు.
-
ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన.
ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన.
-
ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు.
ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు.
-
ఇంటికి జేష్టాదేవి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.
ఇంటికి జేష్టాదేవి, పొరుగుకు శ్రీమహాలక్ష్మి.