Latest posts
-
ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.
ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.
-
ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.
ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.
-
ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.
ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.
-
ఆసలు విడిస్తే అటమట లేదు.
ఆసలు విడిస్తే అటమట లేదు.
-
ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.
ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.
-
ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.
ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.
-
ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.
ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.
-
ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.
ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.
-
ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).
ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).
-
ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.
ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.