Latest posts
-
ఆశ్లేష వర్షం అందరికీ లాభం.
ఆశ్లేష వర్షం అందరికీ లాభం.
-
ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.
ఆశ్లేషలో పూచిన, అంతులేని పంట.
-
ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.
ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగాడౌతాడు.
-
ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.
ఆశ్లేషలో ఊడ్చినట్లైతే అడిగినంత పంట.
-
ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.
ఆశ్లేషలో ఆడుగుకొక చినుకైనా, అడిగినన్ని వడ్లు.
-
ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.
ఆశ్లేష ముసలి కార్తె, ఆగిఆగి తుంపర కురియును.
-
ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.
ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా ఱంకె వేస్తుంది.
-
ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.
ఆశ్లేషలో ఊడ్పు ఆరుగురి (ఆరింతల) ఊడ్పు.
-
ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.
ఆశ సిగ్గెఱుగదు, నిద్ర సుఖమెఱుగదు.
-
ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.