Latest posts
-
ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
-
ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
-
ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
-
ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
-
ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
-
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
-
ఆశకు దరిద్రానికి లంకె.
ఆశకు దరిద్రానికి లంకె.
-
ఆశకు దరిద్రానికి లంకె.
ఆశకు దరిద్రానికి లంకె.
-
ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
-
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.