Latest posts
-
ఈవేళ చస్తే రేపటికి రెండు.
ఈవేళ చస్తే రేపటికి రెండు.
-
ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
-
ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
-
ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
-
ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
-
ఈ మొహానికా సేరు పసుపు?
ఈ మొహానికా సేరు పసుపు?
-
ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
-
ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
-
ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
-
ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో.
ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో.