Latest posts
-
ఈనిన పులికి ఆకలెక్కువ.
ఈనిన పులికి ఆకలెక్కువ.
-
ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.

ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
-
ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?
ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?
-
ఈతవచ్చిన వానికే జలగండం.
ఈతవచ్చిన వానికే జలగండం.
-
ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు–కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.

ఈతచెట్టు కింద (తాటిచెట్టు)పాలి తాగినా కల్లే అంటారు.

ఈతచెట్టు ఇల్లుకాదు, తాటిచెట్టు తల్లికాదు.

ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.
ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.
-
ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రం లేదు.