Latest posts
-
ఈతకట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగవాని పెండ్లాము చేతికి రాదు.

ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.

ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.

ఈడుచూసి పిల్లనియ్యి, పిడిచూసి కొడవలియ్యి.

ఈడుగానిది ఇంటికిరాదు, జోడుగానిది దొడ్డికి రాదు.

ఈడిగవాని ఇంట్లో పాలు తాగినా కల్లే అంటారు.

ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
-
ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
-
ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.
ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.
-
ఈ గుడి నేను కట్టించలేదు, ఆ గుడి ఎవరు కట్టించారో నేనెరుగను అన్నాడుట.