Latest posts
-
ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
-
ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
-
ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
-
ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.
ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.
-
ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
-
ఈకలు లేవులేగానీ, వింజమూరి పుంజే.
ఈకలు లేవులేగానీ, వింజమూరి పుంజే.
-
ఈకెలు,తోకలు దులిపి నూకలలో కలిపినట్లు.
ఈకెలు,తోకలు దులిపి నూకలలో కలిపినట్లు.
-
ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.
ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.
-
ఈ కంటికి రెప్ప దూరమా?
ఈ కంటికి రెప్ప దూరమా?
-
ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.
ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.