Latest posts
-
ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
-
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
-
ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
-
ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
-
ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
-
ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
-
ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
-
ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
-
ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
-
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.