Latest posts
-
ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
-
ఆవు నలుపైతే పాలు నలుపా?
ఆవు నలుపైతే పాలు నలుపా?
-
ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
-
ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?

ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.

ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.

ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)

ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.

ఆలు సొత్తు, అత్త తొత్తు.
ఆలు సొత్తు, అత్త తొత్తు.
-
ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.